అన్నకి రాఖీ కట్టిన కవిత …

  kavitha  rakhee her brother ktrరాఖీ పర్వదినం సందర్భాంగా ఎంపీ కవిత తన అన్న మంత్రి కేటీఆర్‌కు రాఖీని కట్టారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో కవిత..కేటీఆర్‌కు రాఖీ కట్టారు. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ పౌరులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల మధ్య శాశ్వతమైన బంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంపొందించేది రాఖీ పండుగన్నారు. ఏకత్వ స్ఫూర్తిని, సౌభ్రాతృత భావాలను బలోపేతం చేసే ఈ గొప్ప పండుగ సమాజంలో మహిళల రక్షణకు వారి సంక్షేమ వృద్ధికి బాటలు వేసేదిగా ఉండేలా ఈ రోజున మనమంతా సంకల్పం చెప్పుకోవాలన్నారు. అనంతరం స్వీట్ తినిపించారు.

SHARE