Posted [relativedate]
నోట్ల రద్దు అంశం పై తెలంగాణ అసెంబ్లీ లో చర్చ జరుగుతోంది కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ వంతు వచ్చింది ..షబ్బీర్ అలీ సభకి సీఎం కి విషెస్ చెప్పారు రద్దు అంశం మీద చర్చ స్టార్ట్ చేసారు..అలీ గారు తనదైన స్టయిల్లో కేంద్రం పై సెటైర్లు వేద్దాం అనుకోని గొంతు సవరించి రెండంటే రెండు మాటలు అన్నారో లేదో సీఎం చంద్ర శేఖర రావు అందుకొని అలీ గారు సలహాలుంటే ఇవ్వండి అంతే తప్ప కేంద్రం మీద విమర్శలకి దిగొద్దు నోట్ల రద్దు అనేది పూర్తిగా కేంద్ర పరిధిలో అంశం ఏ రకం గా కూడా మనం కేంద్రాన్ని కామెంట్ చేసే అవకాశం లేదు “కేంద్ర ఫెయిల్ అయ్యింది” ఈ అంశం లో అనే షబ్బీర్ అలీ మాటల్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని సభాపతికి విజ్ణప్తి చేసారు దీంతో షబ్బీర్ అలీ నోట్ల రద్దు కారణం గా ప్రజలు పడుతున్న కష్టాల్ని ఏకరువు పెట్టటం ప్రారంభించారు ..కేంద్రాన్ని సీఎం ఇంతగా వెనకేస్తున్న తీరు చూస్తే భవిష్యత్తులో కేంద్రం తో సత్సంబంధాలు ఉండాలనే ధోరణితో కెసిఆర్ ఉన్నారనే సంకేతాలు ఇస్తున్నారేమో అనిపించక మానదు ..నోట్ల రద్దు చర్చ అనేది కేవలం నామ మాత్రపు చర్య అనేది క్లియర్ ..సీఎం మాటల తీరు చుస్తే..