శ్రీలక్ష్మికి పోస్టింగ్…

Posted October 7, 2016

  kcr sarkar giving  posting ias  sri lakshmi

సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రభుత్వరంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కుంటూ కొన్ని సంవత్సరాలు ఉద్యోగానికి దూరమైన ఆమె అనారోగ్యంతో నడవలేని స్థితికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆమె ఈ ఉదయం తెలంగాణ సచివాలయానికి వచ్చి సీఎస్‌ను కలిశారు. జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు.

SHARE