ఢిల్లీలో ఎమర్జెన్సీ.?

  kejriwal said emergency delhiఢిల్లీలో ఎమర్జెన్సీ విధించారా.? ఔననే అంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని మోడీపై తరచూవిరుచకపడే ఆయన ఈ సారి ఎమర్జెన్సీ ప్రస్తావనతో విమర్శలపదును పెంచారు.. ఆప్ కు చెందిన ఎమ్మెల్యే దినేష్ ను ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయడంతో కేజ్రీ ఫైరయ్యారు నీటి సరఫరా మీద ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని ఓ మహిళా కేసు పెట్టారు. మొత్తానికి ఈవ్యవహారం రాజధానిలో రాజకీయ సమరానికి అద్దం పట్టింది.

Leave a Reply