ట్రంప్ లైఫ్ లో కీ మూమెంట్స్…

Posted November 9, 2016

key moments in trump life
జన్మదినం….జూన్ 14, 1946
బిజినెస్ స్టడీస్ ….1964…68
తండ్రి రియల్ ఎస్టేట్ కంపెనీ బాధ్యతలు…..1971
టవర్స్,హోటల్స్,క్యాసినోస్,గోల్ఫ్ కోర్స్ నిర్మాణం…1971 నుంచి మొదలు
తొలి వివాహం …..1977
తొలి సంతానం…….1978
న్యూయార్క్ లో ట్రంప్ టవర్ నిర్మాణం….1983
డెమొక్రాట్ గా ……1987 వరకు
రిపబ్లికన్ పార్టీ లో చేరిక ….1987 ….1999
రిఫార్మ్ పార్టీ లో చేరిక …..1999….2001
డెమోక్రాటిక్ పార్టీ లో చేరిక …2001….2009
ది అప్రెంటిస్ TV రియాలిటీ షో కి ఆతిధ్యం …2004 …2015
మళ్లీ రిపబ్లికన్ పార్టీ లో చేరిక ……2012
రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపిక ….2015 జూన్
రిపబ్లికన్ పార్టీ నామినేషన్ …..మే 2016
అమెరికా అద్యక్షుడిగా ఎంపిక …..8,నవంబర్ 2016.

SHARE