కోమటి రెడ్డి కి సి ఎం కావాలని ఉందా ..!

0
418
komatireddy venkat reddy said i have a chief minister of telangana in 2019 elections

Posted [relativedate]

komatireddy venkat reddy said i have a chief minister of telangana in 2019 electionsతెలంగాణ కాంగ్రెస్ లో అప్పుడే కుర్చీలాట మొదలైంది .ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా చాలా మంది కాంగ్రెస్ నేతలకు ముఖ్య మంత్రి అయ్యిపోదామని ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐతే తన మనసులోని మాటను బహిరంగంగా వ్యక్తీకరించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని… అప్పుడు తానే ముఖ్యమంత్రిని అవుతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి.

అప్పుడెప్పుడో కూడా ఇలాగే కోమటిరెడ్డి మాట్లాడినట్టు గుర్తు తనను పీసీసీ అధ్యక్షుడిని చేస్తే, రాష్ట్రమంతా పాదయాత్ర చేసి, పార్టీని అధికారంలోకి తెస్తానని ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని తానే అంటూ…..

Leave a Reply