వియ్యంకులవుతున్న దేశం ఎమ్మెల్యేలు …

0
1997
kommalapati sridhar son and gv anjaneyulu daughter will get marriage

Posted [relativedate]

kommalapati sridhar son and gv anjaneyulu daughter will get marriage
రాజకీయ బంధం కాస్త బంధుత్వాలకి దారితీస్తోంది.ఇంతకు ముందు బాబు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు,పి.నారాయణ వియ్యంకులైన విషయం అందరికీ తెలిసిందే.ఇప్పుడు అదే పార్టీకి ,గుంటూరు జిల్లాకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వియ్యంకులు అవుతున్నారు.పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కుమారుడు సాయి సుధాకర్ కి వినుకొండ ఎమ్మెల్యే జి.వీ.జి ఆంజనేయులు కుమార్తె సౌజన్య ని ఇచ్చి చేయబోతున్నారు.హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో నిశ్చితార్ధం ఘనంగా జరిగింది.

kommalapati sridhar son and gv anjaneyulu daughter will get marriage

kommalapati sridhar son and gv anjaneyulu daughter will get marriage

Leave a Reply