కొరటాల రెమ్యునరేషన్ అంతా ?

koratala siva remuneration
వరసగా మూడు భారీ హిట్ లతో దర్శకుడు కొరటాల శివ రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోయింది.జనతా గ్యారేజ్ కి 10 కోట్లు తీసుకున్న శివ ఈసారి మహేష్ తో చేసే సినిమాకి ఏకంగా 15 కోట్లు అందుకోబోతున్నాడట.డీవీవీ దానయ్య నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాకి కొరటాల ఒక్కసారే ఐదు కోట్లు పెంచడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.శివ డిమాండ్ చేయడం అనేకన్నా నిర్మాతే అంత ఆఫర్ చేసాడని ఓ టాక్ వినిపిస్తోంది.

కొరటాల దర్శకత్వంలో చేసే ఈ సినిమాకి మహేష్ పారితోషకం కూడా 20 కోట్లు అంట.ఈ ఇద్దరి రెమ్యునరేషన్ లకే 35 కోట్లు అంటే సినిమా బడ్జెట్ ,బిజినెస్ ఏ రేంజ్ లో వుంటాయో చూడాలి.

SHARE