క్రిష్ జీవితం రమ్యం ….

0
1664

 krish ramya marriage invitation card
కళాత్మక హృదయం వుండాలే గానీ ప్రపంచమే ఓ నాటక రంగం …జీవితమే ఓ దృశ్యకావ్యం .బంధాలు …అనుబంధాలు ..అనుభూతులు …అనుభవాలు అన్నీ మధురం …సుమధురం …వెండితెరపై సజీవ చిత్రాల్ని ….వాటి గుండెలోతుల్ని మన మనోఫలకంపై అచ్చేసిన సినీ చిత్రకారుడు డైరెక్టర్ క్రిష్ .గమ్యం కోసం ప్రేమలోతును,వేదం అంటూ జీవన సమరాన్ని ,కృష్ణం వందే జగద్గురుమ్ తో ప్రకృతి కష్టాన్ని,కంచె పేరుతో మానవతా యుద్ధాన్ని మనకోసం ఆవిష్కరించిన క్రిష్ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే ..రమ్యను జీవన సహచరిగా స్వీకరించే వివాహ ఆహ్వాన పత్రిక ..అదే శుభలేఖను ..ఎంత బాగా తీర్చిదిద్దారో మీరే చూడండి.

telugu krish

Leave a Reply