40 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రం పాలు…

Posted September 27, 2016

 krishna river water mixed sea

• ప్రకాశం బ్యారేజీ నుండి ఐదు రోజుల వ్యవధిలో 40.17 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది.
• 23 వ తేదీ 38,250 క్యూసెక్కులు (3.31 టీఎంసీ)
• 24 వ తేదీ 1,32,431 క్యూసెక్కులు (11.44టీఎంసీ)
• 25 వ తేదీ 1,39,610 క్యూసెక్కులు (12.06 టీఎంసీ)
• 26 వ తేదీ 99,554 క్యూసెక్కులు (8.60 టీఎంసీ)
• 27వ తేదీ 55,137 క్యూసెక్కులు (4.76 టీఎంసీలు)
• మొత్తం 4,64,972 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలిసింది. ఇది టీఎంసీలలో 40.17 (టీఎంసీలు).

SHARE