కేటీఆర్ మాటల లోగుట్టు?

కేటీఆర్ మాటల లోగుట్టు?

ktr words depth

ఇన్నాళ్లు గుసగుసలకే పరిమితమైన ఓ విషయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ నోరు విప్పారు. ప్రధాని మోడీతో తాము స్నేహమే కోరుకుంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. స్నేహితుల దినోత్సవం రోజు ప్రధాని తెలంగాణ పర్యటన కు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి స్నేహపూర్వక తోడ్పాటు ఆశిస్తున్నామని కేటీఆర్ వివరించారు.

పైకి కేటీఆర్ వ్యాఖ్యలు కేంద్ర ,రాష్ట్ర సంబంధాలు గురించి అనిపించినా.. లోగుట్టు రాజకీయ సమీకరణాలు కావొచ్చని విశ్లేషకుల అంచనా .అయితే ఈ పరిణామాలు, వ్యాఖ్యలు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతల్లో అసహనం కలిగిస్తున్నాయి .

SHARE