ద్రవ్యం సాకుతో తప్పుకున్న బీజేపీ…

0
493

kvp-bill-cancel

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకి సంబంధించి కేవీపీ ప్రైవేట్ బిల్లు వ్యవహారానికి దాదాపు తెరపడింది. ఇంత చర్చకు, ఉద్యమానికి కారణమైన ఆ బిల్లును ద్రవ్య బిల్లుగా చెప్పి బీజేపీ సమస్య నుంచి తప్పుకొంది. రాజ్యసభలో ద్రవ్య బిల్లుపై ఓటింగ్ జరపలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి చెప్పారు. అదే సాకు చూపి కేవీపీ బిల్లుమీద ఓటింగ్ జరగకుండా కమలనాథులు జాగ్రత్తపడ్డారు.

Leave a Reply