లోకేష్ రోమాలెందుకు నిక్కబొడుచుకున్నాయి?

Posted October 13, 2016

 lokesh happy balakrishna goutami putra satakarni movie teaser
ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ కి ఆ దృశ్యాలు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయట.ఇంతకీ ఆయన్ని ఇంతలా ప్రభావితం చేసిందేమిటో తెలుసా? గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్.అందులో మామ బాలయ్యని శాతకర్ణిగా చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టుందట లోకేష్ పరిస్థితి.టీజర్ లో బాలకృష్ణ లుక్స్ అదిరిపోయాయని లోకేష్ వ్యాఖ్యానించారు.జగన్ అండ్ కో అస్త్రశస్త్రాల్ని ఎదుర్కొంటూ కూడా సినిమా విషయాల్ని లోకేష్ ఎంజాయ్ చేస్తున్నట్టే వుంది.

lokesh-happy-nbk-100-movie[wpdevart_youtube]ouXn5CK0wTU[/wpdevart_youtube]

SHARE