సర్వాభరణాలతో శ్రీవారు …ఏడాదికో మారు

0
245
lord balaji once a year in tirupathi

  Posted [relativedate]

lord balaji once a year in tirupathi
భువనైక సుందరుడు తిరుమల శ్రీవారి రూపం భక్తకోటి గుండెల్లో కొలువై ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా తనివితీరని రూపం.ఏడు కొండలపై కొలువైన ఆ కోనేటి రాయుడిని భక్తులు ఒక్కోసారి ఒక్కో అలంకారంలో చూస్తుంటారు.ప్రస్తుతం శ్రీవారిని స్వర్ణ,వజ్రాభరణాలతో అలంకరిస్తున్నారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే శ్రీవారిని ఇలా సర్వాభరణాలతో అలంకరిస్తారు. అలా జగజ్జేయమానంగా వెలిగిపోతున్న శ్రీవారిని చూసేందుకు రెండు కళ్ళు చాలవు.ఇలా అలంకరించిన శ్రీవారి చిత్రపటాన్ని టీటీడీ స్వయంగా బయటకి విడుదల చేసింది.మీరు కూడా ఆ ధగధగలు నడుమ వెలిగిపోతున్న శ్రీవారి చిత్రాన్ని ఓ సారి చూడొచ్చు.

Leave a Reply