కొండకిందా… వెలుస్తున్న శ్రీనివాసుడు

0
386

lord venkatesa single statue

ఢిల్లీకి దగ్గర్లోని శ్రీకృష్ణుని జన్మస్థలం బృందావనంలో ప్రతిష్టించడానికి 24 అడుగుల గోవిందుడి భారీ ఏక శిలా విగ్రహం తిరుపతిలో నిర్మాణమవుతోంది. స్థపతి పెంచల ప్రసాద్ పర్యవేక్షణలో నిర్మాణ పనులు  శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విగ్రహాన్ని సెప్టెంబరు 23న బృందావనంలో ప్రతిష్టించనున్నారు. అదేవిధంగా 12 అడుగుల ఎత్తు, 24 అడుగుల పొడవున్న ఏకశిలా నందీశ్వరుని విగ్రహం కూడా ఇక్కడే నిర్మాణమవుతోంది. సోమవారం ఈ రెండు విగ్రహాలను టీటీడీ చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి పరిశీలించి ప్రఖ్యాత శిల్పి, స్థపతి ప్రసాద్‌ను ప్రశంసించారు.

Leave a Reply