రేపు జయ ఆరోగ్య వివరాలు వెల్లడి..

Posted October 4, 2016

 madras high court said jayalalitha health details told people
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు రేపు తెర పడబోతోంది.ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన మద్రాస్ హైకోర్టు స్పందించింది.రేపటికల్లా లిఖిత పూర్వకంగా లేదా మౌఖికంగా జయ ఆరోగ్య వివరాలు వెల్లడించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.ముఖ్యమంత్రి ఆరోగ్యం విషయంలో ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని రామస్వామి కోర్టుకి విన్నవించారు.పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్ట్ ఈ ఆదేశాలు జారీ చేసింది.

SHARE