మహేష్ తో వంశీ:

  mahesh act vamshi paidipalli movieఅవును.. మీరు విన్నది నిజమే… మహేష్ తో వంశీ పనిచేయనున్నాడు, వంశీ చెప్పిన కథ మహేష్ కి నచ్చడంతో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెల్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పి వి పి తన సొంత బ్యానర్లో నిర్మించనున్నాడు, ఊపిరి తీసిన విధానం మహేష్ కి నచ్చడంతో ఈ సినిమా లో నటించడానికి మహేష్ ఆసక్తి చూపిస్తున్నాడంటా … మహేష్ ప్రస్తుతం మురుగదాస్ తో, విక్రం కె కుమార్ తో , పూరి జగన్నాధ్ తో వరుసగా నటించడానికి సినిమాలు అంగీకరిచాడు, ఈ చిత్రాలులో నటించిన తర్వాత వంశీ తో మూవీ ఉంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here