పురాణాలు,చరిత్రలో మహేష్ పేరు?

Posted September 28, 2016

 mahesh ar murugadoss movie name abhimanyudu
ఓ క్రేజీ కాంబినేషన్ లో మహేష్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది.దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ తో చేస్తున్న ఈ సినిమాకి టైటిల్ వేటలో పడింది చిత్ర యూనిట్ .తాజాగా వస్తున్న వార్తల్ని బట్టి అభిమన్యుడు అనే పేరు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.పురాణాల్లోని పేరు పెట్టే ఆలోచనకి సబ్జెక్టు కారణమో లేక ‘డు’ సెంటి మెంట్ పని చేసిందో? ఇంతకు ముందు కూడా ఈ సినిమాకి వాస్కోడగామా అనే పేరు పరిశీలించారు.ఎందుకో ..ఏమిటో ఈసారి మహేష్ టైటిల్ చరిత్ర నుంచి గానీ పురాణాల నుంచి గానీ తప్పేట్టు లేదు .

SHARE