మహేష్ కూతురికి సమంత ఏమి నేర్పిందో చూడండి..

 Posted [relativedate]

mahesh daughter sitara said samantha dialogue
మహేష్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేయడానికి సమంత ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తుంది..ఎందుకో తెలుసా? మహేష్ తో కన్నా అయన గారాల పట్టి సితార తో ఎక్కువ సమయం గడపొచ్చని..ఆ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని బ్రహ్మోత్సవం టైం లో మహేష్ చెప్పేసాడు.అయినా సితార,సమంత గంటలు గంటలు ఏమి మాట్లాడుకుంటారో అని కదా మీ డౌట్..అయితే తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సితార వీడియో చూస్తే మీ డౌట్ క్లియర్ అవుతుంది. సమంత ఆ చిన్నారిని దగ్గర కూర్చోబెట్టుకుని సినిమా డైలాగ్స్ ప్రాక్టీస్ చేయిస్తుంది.ఆలా ప్రాక్టీస్ చేసిన బ్రహ్మోత్సవం డైలాగు ని సితార ఎలా చెబుతుందో మీరే చూడండి.

[wpdevart_youtube]8d0s9N1CrKM[/wpdevart_youtube]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here