భార్యను కుక్కలా కట్టేసిన దుర్మార్గుడు!!

0
653
man herrasing his wife in australia

man herrasing his wife in australia
డబ్బు మదం తలకెక్కితే ఏం చేయడానికైనా వెనుకాడరు కొంతమంది. తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్టే విందులు…విలాసాలు..శృతి మించుతాయి. అవి మితిమీరి విశృంఖలత్వానికి దారి తీస్తాయి. పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్ లా… ఆస్ట్రేలియాలో ఓ అపరకుబేరుడు కూడా ఇలాంటి రాక్షసత్వానికి ప్రతీకగా నిలిచాడు. తనను మించిన సైకో ఇంకెవరూ లేరని చాటుకున్నాడు.

man herrasing his wife in australiaట్రైవర్స్ బెనాన్. ఓ టొబాకో కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. ఇతని ఆస్తి విలువ దాదాపు 300 కోట్లు. చాలా మంది భార్యలున్నారు. గర్ల్ ఫ్రెండ్స్ లెక్కే లేదు. తెల్లవారితే సెక్స్ పార్టీలు.. తాగి తందనాలు.. ఏం చేస్తాడో అతనికే తెలియదు. విందు విలాసాల్లో ఉంటూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. డబ్బు మదంతో ఆమధ్య మరీ రాక్షసంగా ప్రవర్తించాడు.

తన భార్యను.. మరో అమ్మాయిని కుక్కల్లా కట్టేశాడు. అలా వారిని నడివీధిలో కుక్కల్లా నడిపించాడు. ఇలా ఒకసారి కాదు. చాలాసార్లు చేశాడట ఈ మూర్ఖుడు. అలా చేయడం ద్వారా రాక్షసానందాన్ని పొందడమే ఇతగాడి హాబీ. ఇలా ఒకసారి కాదు రోజూ ఇలాగే అతని దినచర్య ఉంటుంది. తనకు తిక్క రేగినప్పుడల్లా పెళ్లాన్ని కుక్కలా తిప్పుతాడు. మగువలతో ఎంజాయ్ మెంటే కాదు… ఆ ఎంజాయ్ మెంటును ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ ఫోటోలను అప్ లోడ్ చేయడం ఈ సైకో బిలియనీర్ కు హాబీ అట. ఆస్ట్రేలియాలో కాబట్టి సరిపోయింది కానీ.. అదే ఇండియాలో అయితేనా.. ఈ సైకో వేషాలకు తగిన శాస్తి ఎప్పుడో జరిగేది!!

Leave a Reply