గుంటూరోడు విరగదీసాడు.. టీజర్ విడుదల

0
584

Posted [relativedate]

manchu manoj gunturodu movie latest teaser
గుంటూరోడుగా మంచు మనోజ్ విరగదీసాడు.ఆ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది.యాక్షన్ ప్రధానంగా ఈ టీజర్ రూపొందించారు. మనోజ్,ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి సత్య దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు.మనోజ్ ని యాక్షన్ హీరోగా చూపేందుకు చేసిన మరో ప్రయత్నంగా ఈ సినిమా కనిపిస్తోంది.

[wpdevart_youtube]LGWqUVFrfU4[/wpdevart_youtube]

Leave a Reply