ఏపీ కి కట్నం ఇవ్వలేమన్నది ఎవరు?

0
485

 manikyalarao ap dowry
ఓ రాష్ట్రానికి కట్నమా ? ఏంటో అన్న డౌట్ వచ్చిందా ?ఆ డౌట్ ముందుకు తెచ్చింది ..దాన్ని తీర్చింది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మంత్రి గారే..బీజేపీ కోటాలో బాబు క్యాబినెట్ లో వున్న దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాలరావు గారు ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు.అవేంటో మీరే చూడండి.

‘ ప్రత్యేకహోదా అన్నది వరకట్నం లాంటిది ..ఆ కట్నాన్ని 14 వ ఆర్ధిక సంఘం కట్ చేసింది.స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా కేంద్రం రాష్ట్రాన్ని స్పెషల్ స్టేట్ గా చూస్తోంది’…ఇవండీ మాణిక్యాలరావు గారి మాటలు..అప్పుడు మీరే కదా వరకట్నం అడిగారు? ఎందుకు అడిగారు? ఈ ప్రశ్నలు మీ మదిలో మెదులుతున్నాయా ? నరంలేని నాలుక ఏదో ఒక సమాధానం చెప్పదా?

Leave a Reply