హైకోర్టు లో ఆర్కే భార్య పిటీషన్…

 Posted October 31, 2016

maoist leader rk wife petition in high courtమావోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష్ హైకోర్టును ఆశ్రయించారు. ఏవోబీ ఎన్ కౌంటర్ తరువాత నుంచీ తన భర్త ఆర్కే ఆచూకీ తెలియడం లేదని, ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నాడని పేర్కొన్న శిరీష్ ఆయనను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర వ్యాజ్యంగా పరిగణించి విచారణకు స్వీకరించాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు. అమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది.

SHARE