527 కి.మీ.. మారథాన్ ఫినిష్

0
574

india-milind-soman-NewsX-Gr

ఒకప్పటి సూపర్ మోడల్ మిలింద్ సోమన్  ఎనిమిది రోజులుగా చేస్తున్న ‘ది గ్రేట్ ఇండియన్ రన్’  పూర్తయింది!  అహ్మదాబాద్‌లో బయల్దేరి రన్నింగ్  చేసుకుంటూ  ముంబై చేరుకున్నారు. గ్రేట్. కానీ అంతకంటే గ్రేట్.. మిలింద్ అమ్మగారు, 78 ఏళ్ల ఉషా సోమన్ అతడితో పాటు కలిసి కొంతదూరం పరుగెత్తడం! మార్గం మధ్యలో మహారాష్ట్రలోని మనోర్ దగ్గర కొడుకును కలుసుకున్న ఉష అతడితో కలిసి కాళ్లకు చెప్పుల్లేకుండా, చీరతో మారథాన్‌లాంటి రన్నింగ్ చేశారు. నిజానికి ఇది ఆమెకు కొత్త కాదు. గతంలో అనేకసార్లు 100 కిలోమీటర్ల రన్నింగ్‌లో పాల్గొన్నారు. ఇక మిలింద్‌కి ఇది మూడవ ‘అహ్మదాబాద్-ముంబై’ రన్. అహ్మదాబాద్ ముంబైల మధ్య దూరం 527 కి.మీ.

Leave a Reply