మాయా ‘బజార్ ‘..

0
467

  mayawati selling assembly seatsprasdRK-

మాయా బజార్ అంటే పాత సినిమా కాదండోయ్.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల వేలం జరుగుతున్న బజార్.. BSP అధినేత్రి మాయావతి స్వయంగా టిక్కెట్లు అమ్ముకుంటున్నారని మళ్లీ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇదే ఆరోపణ చేసి సీనియర్ నేత , పార్టీ శాసన సభా పక్షనేత స్వామి ప్రసాద్ మౌర్య 10 రోజులు కిందట పార్టీకి గుడ్ బై చెప్పారు.. మరోనేత , మాజీ మంత్రి ఆర్. కె. చౌదరి కూడా ఇవే ఆరోపణలతో ఇవాళ పార్టీ వీడారు. మరో 9 నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో వరుసగా సీనియర్లు వెళ్లిపోవడంతో BSP శ్రేణులు ఆందోళన పడుతున్నారు.

Leave a Reply