అసిడిటీ కి వంటింటి చిట్కా ..

0
379
medicine for acidity

Posted [relativedate]

medicine for acidity
అసిడిటీ తో తీవ్ర ఇబ్బందులు పడటం ప్రస్తుత సమాజంలో సర్వసాధారణం అయిపోయింది. మారుతున్న జీవనశైలితో జనాన్ని ఇంతగా ఇబ్బందిపెడుతున్న అసిడిటీ కి ఓ వంటింటి చిట్కా వుంది.ఏ మాత్రం ఖర్చు,శ్రమ లేని ఈ చిట్కా ఏమిటో చూద్దామా ?
తెల్లవారి నిద్రలేచి దంతధావనం చేయగానే పరకడుపున 8 నుంచి 10 ముడి బియ్యపు గింజలు తీసుకోవాలి.వాటిని బిళ్ళల మాదిరిగా కొద్దిపాటి నీటితో మింగేయాలి.అలా 21 రోజుల పాటు చేస్తే బాడీ లో అసిడిటీ లెవెల్స్ తగ్గుతాయి.3 నెలలపాటు ఇదే పాటిస్తే అసిడిటీ సమస్య దాదాపు దూరం అవుతుంది.ఓ సారి మీరు కూడా ట్రై చేసి చూడండి.

Leave a Reply