ఆ విషయం చెప్తాడని మొగుడు నాలుక్కోసిన పెళ్ళాం..

Posted October 12, 2016

  meenakshi boy friends tongue cutting her husband jithendra uttar pradesh
ఊరు మారితే పెళ్ళాం తీరు మారుతుందని ఆశపడ్డ ఆ మొగుడికి చేదు అనుభవమే ఎదురైంది.ఉత్తరప్రదేశ్ సంబల్ పట్టణానికి చెందిన దంపతులు జితేంద్ర, మీనాక్షి. అయితే ఆమె పరాయి వాళ్ళతో సన్నిహితంగా తిరగడం చూసి ఉన్న వూళ్ళో పరువు పోతుందని భావించాడు భర్త .అందుకే ఆమెని తీసుకుని మొరాదాబాద్ వచ్చి పనిలో కుదిరాడు.పర్లేదు భార్య గాడిన పడిందనుకున్నాడు.

ఓ రోజు పని ముగించుకుని ఇంటికొచ్చేసరికి ఒకరు కాదు ఇద్దరితో ఆమె శృంగారకేళిలో మునిగితేలుతోంది.రక్తం సలసల మరిగిన జితేంద్ర వారిని పట్టుకొబోయాడు. విషయం బయటికి తెలుస్తుందన్న కారణం తో ఆ మహా ఇల్లాలు ప్రియుళ్ళతో కలిసి భర్త నాలుక కోసి పారిపోయింది . ఇరుగుపొరుగు సాయంతో జితేంద్ర హాస్పిటల్ కెళ్ళాడు.తెగిన నాలుకని కుట్లేసి మళ్లీ అతికించగలిగారు వైద్యులు.ప్రస్తుతం పోలీస్ కేస్ నమోదు అయింది.పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం ఖాకీలు వెదుకుతున్నారు.

SHARE