మెగా క్యాంప్ పై కన్నేసిన ఫారెన్ బ్యూటీస్.

0
762

 

 mega heroes act amy jackson

మెగా క్యాంప్ పై దృష్టిపెట్టిన ఫారెన్ బ్యూటీస్.తెలుగుతెరపై అడపాదడపా ఐటెమ్ సాంగ్స్ లోనే కనపడే ఫారెన్ బ్యూటీలు .మెగా క్యాంప్ పై మాత్రం కూసంత ఎక్కువగానే కనిపిస్తుంటుంది.బ్రిటీష్ బ్యూటీతో చెర్రీ ఎవడు లో అమీ జాక్సన్ రొమాన్స్ చేశాడు.అమ్మడికి ఈ సినిమా లో చెప్పుకోదగ్గ రోలే దక్కింది.ఇలా ఫారెన్ బ్యూటీస్ తో రొమాన్స్ చేయటం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు.

మెగాస్టార్ చిరంజీవి ఆ రోజుల్లోనే 47 రోజులు అనే సినిమాలో తెల్లభామలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఈ హీరోలంతా ఆన్ స్క్రీన్ తోనే సరిపెట్టుకున్నారు .పవర్ స్టార్ పవన్ ఎప్పుడూ నాలుగు ఆకులు ఎక్కువ అన్నట్లే వుంటారు. ఏకంగా పర్సనల్ లైఫ్ లోకే తెల్ల పిల్లని ఆహ్వానించారు. పవన్ తీన్ మార్ లో తెల్లపిల్లలతో మెరుపు మేనియా చేశారు.ఆ తరువాత ఫారెన్ భామ స్కార్లెట్ విల్సన్ తో గంగతో రాంబాబు లో జరమొచ్చిందీ….ఏటేటో అయిపోతుందని చిందేశారు పవన్ కళ్యాణ్.ఇవి మెగా క్యాంప్ తో ఫారెన్ పిల్లల మెరుపులు.

Leave a Reply