మొబైల్ గేమ్ లో మెగా స్టార్..

Posted January 4, 2017

megastar chiranjeevi boss in game mega 150
ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రమోషన్ కోసం మెగా క్యాంపు వెరైటీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటిదాకా హాలీవుడ్,బాలీవుడ్ కే పరిమితమైన ఓ కాన్సెప్ట్ ని ఈ సినిమాతో టాలీవుడ్ కి కూడా పరిచయం చేస్తోంది.అదేమిటంటే ..సినిమా విడుదలకి ముందు ఓ మొబైల్ గేమ్ ని రిలీజ్ చేయబోతున్నారు.ఈ మొబైల్ గేమ్ లో మెగా స్టార్ విన్యాసాలు అదరగొడతాయట.చిరు అనిమేషన్ పాత్ర ఖైదీ,అడవి దొంగ,జగదేక వీరుడు అతిలోక సుందరి,కొండవీటి దొంగ గెట్ అప్స్ లో చేసే సాహసాలు …చివరిగా బాస్ ఇన్ మెగా గేమ్ 150 అంటూ ముగించిన విధానం బాగుంది. జనవరి 9 న రిలీజ్ అయ్యే ఈ గేమ్ కి సంబంధించిన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.మీరు కూడా ఓ లుక్ వేయండి..

[wpdevart_youtube]NPYdvgBf3MM[/wpdevart_youtube]

SHARE