ఆ జంటకు మోడీ ప్రశంస

95

Posted November 28, 2016, 4:18 pm

new-couple_0కేవలం 500 రూపాయల ఖర్చుతో ఇటీవల పెళ్లి చేసుకొన్న గుజరాత్ లోని సూరత్ కి చెందిన కొత్త జంటను ప్రధాని మోడీ అభినందించారు. పెళ్లి కోసం రెండున్నర లక్షలు డ్రా చేసుకొనే వెసులు బాటు కల్పించినా ఆ జంట వాడుకోకుండా ఆదర్శం గ వ్యవహరించారని అన్నారు . ఎన్నికల ప్రచార సమయం లో చాయ్ పే చర్చ చేసే వాడినని అయితే ఇప్పుడు ఆ చాయ్ పెళ్లిళ్లలో కూడా చర్చ అవుతోందని మురిసి పోయారు .ఈ జంటను ఆదర్శం గ తీసుకొని దేశం లో ప్రజలందరూ రద్దు అడ్డంకుల్ని అధిగ మించాలని కోరారు . అంటే కాకుండా మోడీ అంటి వ్యక్తి తమను పొగడడం ఆనందం గ ఉందని ఆ జంట మురిసి పోతోందట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here