Posted [relativedate]
మీరు చదివింది నిజమే.. రూ.2వేల నోటు మాట్లాడుతుంది… ఏదో ఒకటి మాట్లాడటం కాదు.. ఈ నోటు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది.. కొత ్త నోటు వస్తే నల్ల ధనం ఎలా బయటకు వస్తుంది వంటివి తెలుపుతుంది. అవన్నీ కూడా మోదీ మాట్లల్లోనే చెప్పడం విశేషం.. ఏంటి అంత అయోమయంగా ఉందా.. నిజమండి మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు రూ.2వేల నోటు అన్నీ చేసేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి ‘మోదీ కీనోట్’ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసి కొత్త నోటు శాటిలైట్ సింబల్ వైపు తిప్పి పెట్టి స్కాన్ చేస్తే చాలు మొబైల్‌లో మోదీ నోట్ల రద్దు ప్రకటన మొదలకుని.. ఆయన ఆకాంక్ష ఏంటనేది నోటుపైనే వివరిస్తుంది.. ఎంత దూరం తీసుకెళ్లినా ఈ వాయిస్ వినిపిస్తుంది. పాత కరెన్సీ పెడితే యాప్ స్పందించదు… కావాలంటే మీరూ ట్రై చేయండి.. https://goo.gl/7AqpmY ఈ షార్ట్ లింక్‌తో నేరుగా యాప్ పేజికి వెళ్లొచ్చు…
ఐతే ఏది కేవలం ఒక ఫన్నీ యాప్ మాత్రమే ..అనేది గమనించాలి. చిత్రం ఏదైనా సరే దీని పని తనం ఒకటే .టేక్ ఇట్ ఈజీ., కరెన్సీ నోట్లు ఒరిజి ఆ నకిలీనా అనేది గుర్తించే యాప్ కాదు
[wpdevart_youtube]5Dpn_QuDARw[/wpdevart_youtube]