గిన్నీస్ లో మోడీ సూటు…

 modi shoot guinness bookబరాక్ ఒబామా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన సూటు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. వేలంలో అత్యధిక ధర పలికిన సూటుగా గిన్నిస్ రికార్డుల్లో నమోదైంది.
ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ సూటు 4,31,31,311 రూపాయలకు(4.31 కోట్లు) అమ్ముడైనట్లు వెల్లడించింది.

SHARE