పార్లమెంటులో మౌనం.. బయటేమో గంటల కొద్దీ లెక్చర్లు

66

Posted November 28, 2016, 11:04 am

0-34592100-1450848819-indian-pm-narendra-modi-russia-remains-our-principal-partnerచేసిందంతా చేసి ఇప్పుడు మాత్రం పార్లమెంటులో మాట్లాడ్డం లేదు ప్రధాని మోడీ. నోట్ల రద్దుతో దేశమంతా ఆందోళన చెందుతుంటే.. ఆయన మాత్రం లైట్ తీసుకుంటున్నారు. పార్లమెంటుకు అప్పుడప్పుడు మాత్రమే హాజరవుతున్నారు. ఒకవేళ వచ్చినా నోరు విప్పడం లేదు. దీనిపై విపక్షాలు నిలదీసినా ఆయన లెక్క చేయడం లేదు.

పార్లమెంటులో నోరు విప్పని మోడీ సారు.. బయటకు రాగానే ఎక్కడ సభలు జరిగినా ఊదరగొట్టేస్తున్నారు. గంటలకొద్దీ లెక్చర్లు ఇస్తున్నారు. నల్లధనంపై యుద్ధమంటూ ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఆ చెప్పేదేదో పార్లమెంటులో చెబితే బావుంటుందని చురకలు వేస్తున్నాయి విపక్షాలు.
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here