Posted [relativedate]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పిలిపించుకొని మరీ చర్చలు జరిపిన మోడీ ఇప్పుడు ఆయన్ని లైట్ తీసుకున్నారని టాక్ .కేసీఆర్ పలు సూచనలు చేసిన మాట నిజమే ఐనా మోడీ వాటిని ఆచరణలో పెట్ట తనిఖీ ముందుకి రావటం లేదట దీంతో కెసిఆర్ ను మోడీ లైట్ తీసుకున్నాడని టీఆర్ఎస్ ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం
కేసీఆర్ చేసిన సూచనల పై ఢిల్లీలోని ఉన్నతస్థాయి అధికారులు సమీక్ష జరిపిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని భావించారు. దీనికి తోడు ఆయన చెప్పినట్టుగా చేస్తే…బ్లాక్ వైట్ గా మార్చుకునే వెసులుబాటు కల్పించినట్టు అవుతుందని కొందరు అభిప్రాయపడ్డారట…