తాత రోల్ లో మోహన్ బాబు..మీరే చూడండి..

Posted October 13, 2016

 mohan babu with his grand daughters
సినీ రంగానికి,ప్రేక్షక దేవుళ్ళకి,బాహ్య ప్రపంచానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకలా Telugu .నిజానికి అయన నిజజీవితంలో వేరని తెలిసిన వాళ్ళుచెప్పే మాట.ఎంతైనా గ్లామర్ ఫీల్డ్ లో వుంటారు కాబట్టి ఆ మాత్రం గట్టిగా కనిపించాలేమో.వయసు తెలియకుండా దాచుకోవాలేమో.అందుకే తన మిత్రుల పిల్లలతో కూడా బ్రదర్ అని పిలిపించుకోడానికి ఇష్టపడతారంట మోహన్ బాబు.కానీ ఆయనికి ఇప్పుడు తాత రోల్ పడింది.దాన్ని అయన కష్టంగా భావించడంలేదు.ఇష్టంగా కాదు కాదు ప్రాణంగా భావించి ఆ రోల్ చేస్తున్నారు.అయితే అది సినిమా కాదు.నిజ జీవితం.మనవరాళ్ళకి అంటే లక్ష్మి కూతురు నిర్వాణ,విష్ణు కుమార్తె అరియానా లకి తాత పాత్రలో ఏమి చేస్తున్నాడో మీరే చూడండి…

[wpdevart_youtube]0hynOiPtG4w[/wpdevart_youtube]

SHARE