పడక సుఖం ఎక్కువైతే చచ్చిపోతారు..

0
2419
more times participated in sex kills woman

Posted [relativedate]

Image result for more time sex killed human
అతి సర్వత్రా వర్జయేత్ అన్న నానుడి అన్ని విషయాలకి వర్తిస్తుంది.చివరికి పడకింటి సుఖానికి కూడా.ఈ విషయాన్ని తాజాగా శృంగార శాస్త్ర నిపుణులు ధృవీకరించారు.అతిగా ఆ పని చేస్తే ప్రాణాలకే ముప్పని ఓ సర్వే ద్వారా వెల్లడైంది.20 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఒకే రోజు నాలుగైదు సార్లు శృంగారంలో పాల్గొంటే నొప్పి,ఇన్ ఫెక్షన్ అవకాశాలు ఎక్కువట.ఇంకా ఎక్కువసార్లు పాల్గొంటే ప్రాణాల మీదకి వస్తుందట.

అలా జరగడానికి అవకాశముందని అమెరికా కి చెందిన ఓ మహిళ అనుభవం నిరూపించింది.ఇటీవల ఓ మహిళ రికార్డు కోసమని ఒకే రోజులో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంది.దీంతో ఆమె ఇన్ ఫెక్షన్ బారిన పడి నెలరోజుల్లో ప్రాణాలు కోల్పోయింది.పోస్ట్ మార్టం తర్వాత ఇదే విషయాన్ని వైద్యులు కూడా అతి శృంగారమే ఆమె ప్రాణాల మీదకి తెచ్చిందని తేల్చారు.

Leave a Reply