మళ్ళీ టీడీపీ లోకి మైసూరా ..?

0
602
mysoora-reddy

Posted [relativedate]

 

Related image

మాజీ టీడీపీ నేత, ప్రస్తుత వైస్సార్సీపీ నాయకుడు మైసూరా రెడ్డి మళ్ళీ టీడీపీ లోకి వస్తున్నారట. ఇప్పటికే ఈ విషయం మీద టీడీపీ ఎంపీ సీ ఏం రమేష్ ఆయనతో పలు మార్లు చర్చలుజరిపారని ఇక టీడీపీ లో చేరిక లాంఛనమే అని టాక్ . ఐతే ఇది స్థానిక ఎన్నికల సందర్భం గా ప్రత్యేకత సంతరించుకొంది. మైసూరారెడ్డి వైకాపాను వీడి టీడీపీ గూటికి చేరితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న కుటుంబానికి క‌మ‌లాపురం టిక్కెట్టు ఇచ్చేలా టీడీపీ నుంచి ఆఫ‌ర్ ఇచ్చినట్టు తెలుస్తోంది .గతం లో ఇండిపెండెంట్ గా  పోటీ చేసి ఓడిపోయిన మైసూరా కి చంద్ర బాబు రాజ్య సభ సీట్ ఇచ్చిన విషయం తెలిసిందే , ఆ తర్వా మళ్ళీ ఇవ్వలేదని అలిగి వెళ్లిపోయిన మైసూరా నేరుగా పోయి వైస్సార్సీపీ లో చేరారు .ఐతే అక్కడ కూడా మొండి చెయ్యి మొగిలింది మైసూరా కి .ఇపుడు టీడీపీ ఆఫర్ ఏం చేస్తారో చూడాలి మైసూర్ …

Leave a Reply