కాంతుల హారం నిజరూపమిదే..

Posted October 5, 2016

  mysore palace looks like gold chain
పై చిత్రాన్ని చూస్తే ఏమనిపిస్తోంది? పసిడి మెరుపులు..రంగురంగుల జాతిరత్నాలతో ధగధగలాడే ఆ ఆభరణాన్ని చటుక్కున పుచ్చుకుని మెడలో సింగారించుకోవాలనిపిస్తోందా ? అయితే అది మీ భ్రమ మాత్రమే.అదెటు మీదగ్గరికి రాదు.మీరెళ్ళి దాన్ని ముట్టుకోవచ్చు.దాని అందాల్ని కనులారా నింపుకోవచ్చు. కానీ చిత్రంలో చూపినట్టు అది ఆభరణం కాదు.దసరా సమయంలో మిరిమిట్లుగొలిపే విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న మైసూర్ ప్యాలస్.ఇప్పుడు చెప్పండి ఆ రాజభవనపు మేలిమికాంతులు మీ కళ్లని మోసం చేశాయో..లేదో

SHARE