ఇవి ‘ప్రేమమ్’ సీక్రెట్స్..

0
515

Posted [relativedate]

  naga chaitanya said premam  secretes

నాగా చైతన్య తాజా చిత్రం ‘ప్రేమమ్’. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ శుక్రవారం (అక్టోబర్ 7) ప్రేక్షకుల ముందుకు
రానుంది. దీంతో.. ప్రమోషన్స్ లో వేగం పెంచేసింది చిత్రబృందం. ప్రమోషన్స్ లో భాగంగా ‘ప్రేమమ్’ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

* ముందుగా చైతూ-చందూ కలసి ఓ థ్రిల్లర్ సినిమాని చేద్దామనుకొన్నారంట. అదే సమయంలో మళయాళ మూవీ ‘ప్రేమమ్’ని చూడటంతో.. ప్రేమమ్ రిమేక్ కి అడుగులు పడ్డాయట.
* చందూ మొండేటి ‘ప్రేమమ్’ రిమేక్ వద్దన్నాడట.. ఫ్రెష్ కథతో వద్దామన్నాడట.. కానీ, చైతూ బలవంతం పెట్టడంతో ఈ రిమేక్ పట్టాలెక్కింది
* ప్రేమమ్ ఆడియో, ట్రైలర్ అదరగొడుతున్నాయ్.
* ప్రేమమ్ షూటింగ్ సమయంలో హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ కు చైతూ-సమంత లవ్ ఎఫైర్ గురించి తెలియదట.
* ఇంకొన్ని ప్రేమమ్ సీక్రెట్స్ ని సినిమా రిలీజ్ తర్వాత చెబుతారట చిత్రబృందం. అప్పటి వరకు ఈ చిత్రం విశేషాలపై ఓ కన్నేసి ఉంచితే మంచింది.

చందు మొండిటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. నాగచైతన్య సరసన శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ లు జతకట్టనున్నారు. ఈ సినిమాను ఎస్.నాగవంశీ నిర్మిస్తున్నారు.

[wpdevart_youtube]DycWptLh8GU[/wpdevart_youtube]

Leave a Reply