నిజజీవిత పాత్రలో నిహారిక నాగబాబు..

   nagababu niharika act muddapappu avakai web seriesమెగా డాటర్ నిహారిక నటించిన ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సిరీస్ తరువాత యూత్ లో ఆమెకి మరింత క్రేజ్ పెరిగింది. ఈ ఉత్సాహంతో ఆమె మరో లేటెస్ట్ సిరీస్ ను స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ‘ముద్దపప్పు ఆవకాయ’ని డైరక్ట్ చేసిన ప్రణీత్ .. ఈ వెబ్ సిరీస్ కి కూడా దర్శకత్వం వహించనున్నాడు. ఈ వెబ్ సిరీస్ తండ్రీ కూతుళ్ల మధ్య సాగే డ్రామాగా కొనసాగనుందట. ఫాదర్‌ రోల్‌లో నిహారిక తండ్రి నాగబాబు గారే నటిస్తుండటం విశేషం. ఈ సిరీస్ లో నిహారిక ఎంత సందడి చేస్తుందో.. తండ్రీకూతుళ్ల హంగామా ఏ విధంగా ఉంటుందో చూడాలి.

SHARE