అఖిల్ నెక్స్ట్ మూవీ ఇదే..నాగ్

  nagarjuna clarified about akhil naga chaitanya new movie directors
అక్కినేని వారసుల తరువాతి సినిమాల గురించి వస్తున్న ఊహాగానాలకు నాగార్జున తెరదించాడు.ముఖ్యంగా అఖిల్ రెండో సినిమా మీద ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి.ఈ టైం లో నాగ్ ట్విట్టర్ ద్వారా కొడుకులు ఇద్దరు చేస్తున్న సినిమాల పై క్లారిటీ ఇచ్చారు.తనతో సోగ్గాడే చిన్నినాయనా వంటి సూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య నెక్స్ట్ సినిమా ..మనం తో అక్కినేని కుటుంబానికి స్వీట్ మెమరీ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో అఖిల్ రెండో సినిమా త్వరలో మొదలవుతాయని నాగ్ వివరించారు.

SHARE