మన్మధుడి కొడుకొస్తాడా?

0
426

   nagarjuna manmadhudu movie sequel akhil also actమన్మధుడు…అక్కినేని నాగార్జున సినీ కెరీర్లోనే ఓ తీపి గుర్తు.త్రివిక్రమ్ పంచ్ లు ,విజయ భాస్కర్ డైరెక్షన్ …థియేటర్లో కురిసిన నవ్వులు ..నిర్మాత గా నాగార్జున లెక్కేసుకున్న డబ్బులు ….అన్ని కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే వున్నాయి.ఇటీవల ఓ ఫంక్షన్ లో నాగ్,త్రివిక్రమ్ మధ్య ఈ సినిమా ప్రస్తావన వచ్చిందట .సీక్వెల్ గురించి ఆలోచించమని నాగ్ అడగడం …వెంటనే త్రివిక్రమ్ ఓకే చెప్పడం జరిగిపోయిందట.అయితే ఈ సీక్వెల్ లో నాగ్ కాకుండా మన్మధుడి కొడుకు అఖిల్ నటించవచ్చని వార్తలు షికార్లు చేస్తున్నాయి.అఖిల్ సినిమా లో కూడా మన్మధుడి కొడుగ్గానే కనిపిస్తాడట .

Leave a Reply