కొడుకుల పెళ్లిళ్ల గురించి మాట్లాడిన ‘నాగ్ ‘…

0
659

  nagarjuna said his sons marriageఈ మధ్యన ఎక్కడ చూసిన, విన్న నాగ్ కుమారుల ప్రేమ వ్యవహారమే హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పుడు వారి కుమారుల ప్రేమ, పెళ్లి వ్యవహారాన్ని నాగ్ బయట పెట్టాడు.

నా కుమారులు ఇద్దరు తనకు నచ్చిన అమ్మాయిలను సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు నాకు, అమలకు కూడా నచ్చారు తొందరలోనే మా ఇంట్లో పెళ్లి భాజాలు మొగవచ్చు అని అన్నారు. వాళ్ళు ఎవరు అని విలేకరు అడిగిన ప్రశ్నకు నాగ్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. పెళ్లి అనేది వారి జీవితంలో ఒక స్పెషల్ డే ఆ వార్త వాళ్ళ నోటి ద్వారా చెపితేనే బాగుంటుంది అని నాగ్ చెప్పారు..

Leave a Reply