నాగ్ కొరత తీరబోతోందా ?

Posted September 28, 2016

 nagarjuna watched naga chaitanya premam movie feel very happy
నాగ్ కెరీర్ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కొడుకులు భారీ హిట్ కొట్టలేకపోయారన్న బాధ ఆయనకి ఉండేది.ఆ కొరత తీరే రోజు ఎప్పుడు?దసరాకి రిలీజ్ కాబోతున్న ప్రేమమ్ సినిమాతో నాగ్ కొరత తీరిపోతుందంట.ఇప్పటికే మలయాళం లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా కావడంతో ప్రేమమ్ మీద భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాతో చైతు ఖాతాలో బ్లాక్ బస్టర్ పడుతుందని అక్కినేని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఆ ఆశ ఫలిస్తుందని నాగ్ స్వయంగా వాళ్లకి భరోసా ఇచ్చారు.ప్రేమమ్ సినిమా పూర్తిగా చూసిన నాగ్ సంతోషంతో ఇంటికెళ్తున్నానని ట్వీట్ చేశాడు.దీంతో అక్కినేని ఫాన్స్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

  1. I just watched The telugu /going back home so very happy!!

SHARE