నగ్మా, ఖుష్బూ పొలిటికల్ వార్…

0
705
nagma and kushboo fighting in tamilnadu

Posted [relativedate]

nagma and kushboo fighting in tamilnaduతమిళనాడు కాంగ్రెస్ పార్టీ లో మాజీ హీరోయిన్ ల మాటల యుద్ధం కొనసాగుతోంది . తమిళ వెండి తెరమీద ఒకప్పుడు మహారాణుల్లా ఒక వెలుగు వెలిగిన కుష్బూ, నగ్మా లు ఇప్పుడు ఒకే పార్టీ లో ఉంటూ బావిలో కప్పల్లా ఒకరి ఎదుగు దల ఇంకొకరు సెటైర్లు వేసుకొంటున్నారు.స్త్రీ కి స్త్రీ ప్రధాన శత్రువు అంటారు ఇదేనేమో.

నగ్మా తీరు ఖుష్బూను పార్టీ నుంచి బైటికి పంపాలనే ల ఉంది అనే టాక్ వస్తోంది.ఇద్దరు హిందూ మహిళలుగా చెలామణి లో ఉన్నప్పటికీ తల్లి వేరు మాత్రం ముస్లిం కుటుంబమే ఇద్దరిది , ఖుష్బూ స్వతహాగా ముస్లిం ఐనప్పటికీ హిందువును పెళ్లి చేసుకుని నుదుటన తిలకం పెట్టుకొని హిందువుగా  మారింది, నగ్మా ఐతే ముస్లిం జీన్స్ ఉండనే ఉన్నాయి .

ట్రిపుల్ తలాఖ్ విషయం లో ఈ మాజీలు ఇద్దరు తమదైన అభిప్రాయాల్ని వ్యక్త పరుస్తూనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఖుష్బూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నగ్మా ఖండించింది. ఖుష్బూ .. ట్రిపుల్ తలాక్ ను సమర్థించలేదు. అయితే పార్టీ అజెండా ప్రకారం అది తప్పు అన్నట్టుగా నగ్మా మాట్లాడుతోంది. ఖుష్భూ పార్టీ అజెండాకు అనుగుణంగా నడుచుకోవాలన్నట్టుగా చెప్తోంది. “ఇస్లాం గురించి నాకే ఎక్కువ తెలుసు’’ అన్నట్టుగా మాట్లాడటంతో పాటు, ఖుష్బూ కట్టూ బొట్టు గురించి కూడా ఎద్దేవా చేస్తున్నట్టుగా నగ్మా మాట్లాడింది. ఎలా ఈరెండు కొప్పులు తేడా రచ్చ రచ్చ చేస్తున్నాయి అట ..

Leave a Reply