నమ్రత ఫోటో చూసి మహేష్ ఫాన్స్ కి దడ..

0
760

Posted [relativedate]

 namratha photo shocked mahesh fans

ఇటీవల శ్రీవారి దర్శనానికి వెళ్లిన మహేష్ బాబు సతీమణి నమ్రత తలనీలాలు కూడా అర్పించారు.ఏడుకొండలవాడి దర్శనం తరువాత పిల్లలతో సహా ఆలయం ముందు దిగిన ఫోటోలు బయటకొచ్చాయి.ఆ ఫొటోస్ లో టాలీవుడ్ లో వరస డిజాస్టర్స్ ఇచ్చిన మెహర్ రమేష్ కూడా ఉండడంతో మహేష్ ఫాన్స్ వర్రీ అవుతున్నారు.శక్తి,షాడో లాంటి ప్లాప్స్ తీసిన రమేష్ కన్ను మహేష్ మీద పడిందేమోనని వారి భయం.సినిమా టేకింగ్ ఎలా వున్నా కథ చెప్పడంలో మెహర్ కి మంచి టాలెంట్ ఉందని అంతా చెప్పుకుంటారు.అలా మహేష్ కూడా వల్లో పడతాడని అయన ఫాన్స్ డౌట్.అయితే అలాంటిదేమీ లేదని తెలిసింది.మహేష్ చేస్తున్న ఓ యాడ్ కి మెహర్ డైరెక్టర్ అని ఫిలిం నగర్ టాక్

Leave a Reply