నందమూరి..మెగా మల్టీస్టారర్

0
530

nandamuri mega multistarrer
పై ప్రశ్నకు సమాధానం సాధ్యమా అనుకునేవాళ్ళకి నిజంగానే ఇది ఆశ్చర్యం కలిగించే వార్త .కానీ ఈ కాంబినేషన్ దాదాపు ఓకే అయిపోయింది .అయితే ఆ రెండు కాంపౌండ్ ల నుంచి ముల్టీస్టారర్ సెట్ చెయ్యడం ఎంత కష్టమో తెలిసిందే .దాన్ని సుసాధ్యం చేసిన దర్శక,నిర్మాతలు రవికుమార్ చౌదరి ,కె .ఎస్ .రామారావు అని విశ్వసనీయ సమాచారం.

ఇంతకీ ఆ హీరోలు ఎవరనేదేగా మీ డౌట్ .వాళ్ళు నందమూరి కళ్యాణ్ రామ్ …సాయి ధరమ్ తేజ్ ..రవికుమార్ చెప్పిన కథ ఇద్దరికీ తెగ నచ్చిందట.అందుకే ఓకే చెప్పారంట .ఈమొత్తానికి ఇద్దరు హీరోలు సరికొత్త శకానికి నాంది పలికినట్టే .ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరిన్ని క్రేజీ కాంబినేషన్లు చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకి దక్కుతుంది .

Leave a Reply