దానికోసం నరసరావుపేట దాకా తారక్…

 Posted October 31, 2016

 nandamuri  taraka ratna going narasaraopet for car fancy number
నందమూరి కుటుంబానికి …9 వ నెంబర్ అంటే ఎంత సెంటి మెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తాతతో మొదలైన ఆ సెంటిమెంట్ ని మనవళ్లు కూడా ఫాలో అయిపోతున్నారు.అలాంటి ఓ ఫాన్సీ నెంబర్ కోసం తారకరత్న ఆన్ లైన్ ద్వారా పోటీ పడ్డాడు.నరసరావుపేట rto కార్యాలయం నుంచి Ap 07Cw,9999 అనే నెంబర్ పట్టేసాడు.దానికోసం తారక్ పెట్టిన ఖర్చు 6 లక్షల రూపాయలు .

SHARE