నందు ‘కన్నుల్లో నీరూపమే’…..

0
795

  nandu kannullo neerupame movie

కుర్ర హీరో నందు…క్యూట్ గాళ్ తేజేశ్వని ప్రకాష్ ….ఈ జంట’ కన్నుల్లో నీరూపమే’ అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట…..అదీ సినిమా కోసమే లెండి .ఇప్పటికి ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయిపోయింది.కొత్త దర్శకుడు బిక్స్ ఈ ఇద్దరి లవ్ స్టోరీ ని నడిపిస్తున్నాడు…సరికొత్త ఆలోచనలతో ఈ చిత్రం కథనం ఉంటుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు..అన్నట్టు ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న తేజస్విని ప్రకాష్ కు సైమా 2016 లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరిలో అవార్డ్ రావడం విశేషం.

Leave a Reply