‘జెంటిల్ మన్’ అంటే ఇలాగే..? నానీ…

0
767

  nani jentil man movie success meet mangalagiri‘జెంటిల్ మన్’ అంటే పద్దతి కలవాడని అనుకుంటాం.. ఆ పేరుతో వున్న సినిమాలో నంటించిన నాని మాత్రం కొత్త అర్థం చెప్పేశాడు.. ‘జెంటిల్ మన్’ చిత్ర ప్రచారంలో భాగంగా మంగళగిరి వద్ద హాయ్ లాండ్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో మాట్లాడిన నాని ‘జెంటిల్ మన్’ లో తన క్యారెక్టర్ గురించి భలే కామెంట్ చేసాడు.

గుంటూరు, విజయవాడ మధ్య ‘హాయ్ లాండ్ ‘ ఉన్నట్లు తన క్యారెక్టర్ హీరోకి…విలన్ కి మధ్యలో ఉంటుందన్నారు.. భలే పోల్చేశాడు అంటూ మీట్ కు వచ్చిన వాళ్ళు సంబరపడిపోయారు. ప్రేక్షలకులు సినిమాలు డైలాగ్ చెప్పమనగానే.. ‘ నాన్నా కొత్త కోణాలు తెలుసుకోడానికేగా గుంటూరు వచ్చింది’ అన్న డైలాగ్ చెప్పాడు.. మొత్తానికి లైట్ లైట్ మాటలతో ఎక్కడికి వెళితే అక్కడి వాళ్ళను మెప్పించే డెప్త్ నాని మాటల్లో కన్పించింది.. ఎనీవే కంగ్రాట్స్ ‘జెంటిల్ మన్ ‘…

Leave a Reply